IND vs AUS 3rd T20I : T Natarajan Was the Only Bowler Who Won Hearts

  • 4 years ago
Former opener Aakash Chopra has said that T Natarajan was the only Indian bowler Won everyone's hearts in T20I against Australia.
#TNatarajan
#TNatarajansSpell
#indvsaus2020
#indvsaus3rdT20I
#TNatarajanWonHearts
#aakashchopra
#JaspritBumrah
#SanjayManjrekar
#ViratKohli
#Shami
#NatarajanODIT20Internationaldebut
#smith

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో పేసర్ టీ నటరాజన్‌ ఒక్కడే అందరి మనసులు గెలిచాడని టీంఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు. మూడో అంతర్జాతీయ మ్యాచ్‌ మాత్రమే ఆడిన నట్టూ అద్భుత ప్రదర్శన చేశాడని పేర్కొన్నాడు.