#BulletTrain : Ahmedabad-Mumbai రైలు మార్గ నిర్మాణానికి కీలక అడుగు.. అతిపెద్ద కాంట్రాక్టుగా Record

  • 4 years ago
The national high speed rail corporation on thursday signed country's largest ever government funded civil contract of rs.24,000 crore for the ahmedabad-mumbai bullet train project.
#AhmedabadMumbai
#BulletTrain
#JapanIndia
#HighSpeedTrain
#Mumbai
#HighSpeedRail
#NHSRCL
#Mumbai
#Ahmedabad

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అయిన అహ్మదాబాద్‌-ముంబై మార్గం నిర్మాణానికి కీలక అడుగుపడింది. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద కాంట్రాక్టుగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఇంత భారీ స్ధాయిలో ఏ సివిల్‌ కాంట్రాక్టు జరగలేదు. గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు జరగాల్సి ఉంది.

Category

🗞
News

Recommended