GHMC Elections 2020 : అన్ని పార్టీల నజర్.. పాతబస్తీ, మజ్లిస్‌ను మట్టికరిపించడానికి బీజేపీ

  • 4 years ago
BJP eyes on Hyderabad's Old City divisions, perticularly in Goshamahal, Karwan assembly constituencies, where the Party is strong hold during the GHMC elections 2020. BJP will raise triple talaq issue in Old City Hyderabad for grabbing Vote bank of AIMIM.
#GHMCElections2020
#HyderabadOldCitydivisions
#OldCityVoteBank
#AIMIM
#TripleTalaq
#BJP
#TRS
#Congress
#Goshamahal
#Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార తీవ్రత పీక్స్‌కు చేరుకుంటోంది.. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలూ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నాయి.