Keerthy Suresh's Miss India Movie Funny Bloopers

  • 4 years ago
Miss India is a romantic entertainer movie directed by Narendra Nath and produced by Mahesh S Koneru. The movie cast includes Keerthy Suresh, Jagapathi Babu and Naveen Chandra are in the main lead roles while Thaman S scored music.
#MissIndia
#KeerthySuresh
#JagapathiBabu
#NaveenChandra
#Tollywood

‘మిస్ ఇండియా’ ద్వారా మరోసారి పలకరించారు కీర్తి సురేష్. నవంబర్ 4న ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Recommended