Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show ?

  • 4 years ago
Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show, Punarnavi Bhupalam Engagement Ring Creates Row On Social Media.

#PunarnaviBhupalamEngagementRing
#RahulSipligunj
#PunarnaviBhupalam
#UdbhavRaghunandan
#SreemukhiWomaniyaShow
#Biggboss
#SocialMedia
#rahulsipligunjpunarnavi
#rahulsipligunjsongs
#WebSeriesPromotions

పునర్నవి నిన్నటి నుంచి వార్తల్లో వైరల్ అవుతోంది. ఫైనల్లీ ఇట్ హ్యాపెనింగ్ అంటూ నిశ్చితార్థం జరిగిపోయినట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ ఫోటోలో రెండు చేతులున్నాయి. అందులో ఒకటి పునర్నవి హ్యాండ్ అనుకుంటే రెండో చేతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Recommended