బ్లాక్ Online Gaming Sites in AP, CM Jagan Writes To Centre || Oneindia Telugu

  • 4 years ago
VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy on Wednesday urged the Union Ministry of Communications, Electronics and Information Technology to direct all the internet service providers to block all the online gaming, gambling and betting websites and apps from access in the State.
#Andhrapradesh
#Ysjagan
#Amaravati
#RavishankarPrasad
#CentralGovernment
#Apgovt

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్‌లను నిషేధించాలని లేఖలో జగన్ కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Recommended