IPL 2020 : Siraj Farher Hospitalized Before That Match | Dhoni's Advice Helps Me Says Siraj

  • 4 years ago
IPL 2020 | Mohammed Siraj reveals how MS Dhoni's advice helped him handle criticism on social media. Siraj was in scintillating form in RCB's recent encounter against Kolkata Knight Riders.
#MohammedSiraj
#Siraj
#Ipl2020
#RCBVsCSK
#CSK
#RoyalchallengersBangalore
#RCB
#ViratKohli
#Mahi
#Dhoni
#Rcbvskkr

కోల్‌కతాతో మ్యాచ్‌‌కు ముందు మహ్మద్ సిరాజ్ తండ్రి హాస్పిటల్ పాలయ్యాడు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో తండ్రి ఆరోగ్యం గురించి సిరాజ్ ఆందోళన చెందాడు. కానీ హైదరాబాద్ వచ్చి తండ్రికి అండగా ఉండే అవకాశం లేకపోవడంతో.. ఫోన్ చేసి మాట్లాడాడు.