BREAKING: Chinese Soldier Captured By Indian Army in Ladakh | India-China Faceoff

  • 4 years ago
A Chinese Army soldier has been captured by Indian security forces in Chumar-Demchok area of Ladakh.

#IndianArmyCapturedChineseSoldier
#Chumar-Demchok
#IndiaChinafaceoff
#ChineseArmysoldier
#Indiansecurityforces
#PLASoldier
#China
#Ladakh
#PLASoldier
#Chinesesoldiers
#Galwanvalley
#IndiaChinaBorderTensions
#IndiaChinaBorderDispute
#IndoTibetBorderPolice
#Tibet
#IndianArmyofficials

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా కలకలం చెలరేగింది. భారత్‌‌ను దొంగదెబ్బ తీయడానికి చైనా కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్‌పై డ్రాగన్ కంట్రీ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన ఓ సైనికుడిని భారత జవాన్లు బంధించారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించాడని, అతని వద్ద సైన్యానికి చెందిన సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. గూఢచర్యం కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు.