#Bangalore : బెంగుళూరు లో కురిసిన Gold Coins.. మళ్లీ వాన కోసం చూస్తున్న జనం! || Oneindia Telugu

  • 4 years ago
Gold Coins recovered from rain in bangalore. The news goes viral in social media.
#GoldCoins
#Bangalore
#RainsInBangalore
#HeavyRains
#Karnataka

మాములు వ‌ర్షం చూశాం… వ‌డ‌గండ్ల వాన‌లు చూశాం… కానీ బెంగుళూరు వాసులు క‌న‌క వ‌ర్షం కూడా చూశారు. అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. బెంగళూరులోని అంకేల్ లో శుక్ర‌వారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చినుకులతో పాటు బంగారు నాణేలు (Gold Coins) కూడా కురిశాయట. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా చాలా మందికి తెలియడంతో వెంటనే బయటకు వచ్చి వెతకడం ప్రారంభించాడు.