Rafale Deal విషయం లో కలకలం.. CAG తాజా నివేదికలో షాకింగ్ నిజాలు! || Oneindia Telugu

  • 4 years ago

ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏపియేషన్‌ సంస్ధ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ జెట్‌ విమానాల డీల్ విషయంలో రోజుకో సంచలన విషయం బయటికొస్తూనే ఉంది. డసాల్ట్‌ ఏవియేషన్‌తో పాటు యూరోపియన్‌ సంస్ధ ఎంబీడీఏ సంయుక్తంగా 126 రాఫెల్‌ విమానాలను భారత్‌కు అమ్మేందుకు గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి.

#RafaleDeal
#Rafalejets
#CAG
#IndianAircraft
#DassaultAviation
#RajnathSingh
#PMModi
#IndianDefence