53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu

  • 4 years ago
53-Year-Old Telugu Actress Hema Appears For Degree Entrance Exam
#Hema
#Actresshema
#Hemaaunty
#AmbedkarOpenUniversity
#Telangana
#Hyderabad
#Nalgonda

చదువుకు వయసుక సంబంధం లేదని ఎంతో మంది ప్రూవ్ చేసారు. కొంత మందికి ఎంతో చదువుకోవలని ఉన్న పరిస్థితులు అనుకూలించక అర్ధాంతరంగా చదువును మధ్యలో ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం చదువుకోవాలన్న ఆ కోరికను మాత్రం వయసు పై పడిన తర్వాత కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కోవలో సినీ నటి హేమ కూడా చేరారు.