#Lakshmi Menon Angry On Bigg Boss Show

  • 4 years ago
Tamil Actress Lakshmi Menon Angry Comments On Bigg Boss Show
#BiggBossTelugu4
#BiggBossTamil4
#LakshmiMenon
#TamilActress
#KamalHassan
#LakshmiMenonCommentsOnBiggBossShow
#Nagarjuna
#MiraMithun

రియాలిటీ షోలలో రారాజైన బిగ్ బాస్ షో ఇప్పుడు భాష బేధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ షో అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాంట్రవర్సీలో ఇరుక్కోవడం బిగ్ బాస్ కి మొదటి నుంచి అలవాటే. ఇక కొందరు స్టార్స్ కూడా బిగ్ బాస్ అంటే చాలా చిన్నచూపు చూస్తారు.

Recommended