Actor Abhinav Sardar Speech |The Ghost Resort

  • 4 years ago
'The Ghost Resort', starring Abhinav Sardar as the hero, First Look out. On Abhinav Sardar's birthday, film Unit unveiled Movie First Look on Sunday.
#TheGhostResort
#AbhinavSardar
#AbhinavSardarBirthdayCelebrations
#TheGhostResortFirstLook
#SaiRajesh
#MadhuLagnaDas
#ది గోస్ట్‌ రిసార్ట్

అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గోస్ట్‌ రిసార్ట్‌'. టి. లక్ష్మీసౌజన్యగోపాల్‌ నిర్మాత. సాయిరాజేష్‌ అండ్‌ టీమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మధులగ్నదాస్‌ కథానాయిక. హీరో అభినవ్ సర్దార్ పుట్టినరోజు సందర్భంగా అభినవ్ నటించిన 'ది గోస్ట్ రిసార్ట్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్ !

Recommended