హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

  • 4 years ago
హ్యుందాయ్ ఇటీవల తమ ప్రసిద్ధ వెన్యూ కాంపాక్ట్-ఎస్‌యూవీలో సరికొత్త ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఎంపికను ప్రవేశపెట్టింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కొత్త ‘స్పోర్ట్ ట్రిమ్’ సమర్పణపై వస్తుంది. ఇది బ్రాండ్ యొక్క 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో, క్లచ్‌లెస్ టూ-పెడల్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి యొక్క ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇక్కడ చూడండి.

Recommended