పాక్ సినీ నటి Mehwish Hayat తో దావుద్ ఇబ్రాహీం ఎఫైర్ | లీక్ లపై దావుద్ లో టెన్షన్ || Oneindia Telugu

  • 4 years ago
ప్రముఖ పాకిస్థాన్ దేశానికి చెందిన సినీనటి మెహ్విష్ హయత్‌తో అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సంబంధాలున్నాయా? అంటే అవునంటున్నాయి కొన్ని వర్గాలు. భారతదేశం నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలోని ఓ బంగ్లాలో నివాసముంటున్నారు.

#MehwishHayat
#Bollywood
#Mumbai
#Pak
#Karachi

Category

🗞
News

Recommended