లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన హై పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ఆడి RS Q 8 కోసం గత వారం బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు ఆడి ఇండియా ఈ కొత్త పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని గురించి విడుదల చేసిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ పేజీలో పంచుకుంది.
ఆడి RS Q 8 పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని 2020 ఆగస్టు 27 న ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆడి కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించింది. కానీ ఈ కారు ధర గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

Category
🚗
Motor