MS Dhoni’s Six Cancelled A Pak Cricketer’s 'Date' With An Indian Girl || Oneindia Telugu

  • 4 years ago
MS Dhoni's six cost Pak cricketer a potential 'date' with an Indian girl during India's A tour of Kenya in 2004.
#MSDhoni
#MSDhoniSixer
#IndVsPak
#pakcricketer
#IPL2020
#ChennaiSuperKings
#Cricket
#TeamIndia

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుకోకుండా ఒక పాకిస్థాన్‌ క్రికెటర్‌ డేటింగ్‌ రద్దుకు కారణమయ్యాడని ఓ ప్రముఖ ఛానల్ తన కథనంలో పేర్కొంది. అది కూడా మహీ టీమిండియాకు ఎంపికవ్వకముందని, ఆ పాక్‌ క్రికెటర్‌ డేటింగ్‌కి వెళ్లాల్సింది కూడా ఓ భారత యువతితోనని రాసుకొచ్చింది.

Recommended