• 5 years ago
IPL 2020 : IPL Team Chennai Super Kings along with skipper MS Dhoni left for United Arab Emirates for upcoming Indian Premiere League. MS Dhoni recently announced retirement from international cricket.
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia


క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. ఐపీఎల్ కోసం ఒక్కొక్క జట్టు యూఏఈకి పయనమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ముంబై నుంచి యూఏఈకి వెళ్లగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా యూఏఈకి బయల్దేరింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీతో సహా జట్టు సభ్యులంతా చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి యూఏఈకి బయల్దేరారు.

Category

🥇
Sports

Recommended