• 5 years ago
The proposed model of the RamTemple, released by Shri Ram Janmbhoomi Teerth Kshetra. Preparation For Ram Mandir Bhoomi Pujan Is In Full Swing In Ayodhya.
#AyodhyaBhoomipoojan
#AyodhyaRamMandir
#RamMandirNationalPride
#Ayodhya
#RamMandir
#PMModi
#JaiSriRam
#JaiShreeRam

కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది.దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు.చాలామంది కాలి నడకన, చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా.. జైశ్రీరామ్ అంటూ సమాధానం ఇస్తున్నారు.

Category

🗞
News

Recommended