Bakrid 2020: బక్రీద్ రోజున Makkah Masjid కి రాని ముస్లీం సోదరులు, వెలవెలబోయిన Charminar!!

  • 4 years ago
COVID-19 Impact On Makkah Masjid in Hyderabad. Mecca Masjid And Charminar surroundings looks empty amid Coronavirus Scare.

#Bakrid2020
#MakkahMasjid
#Charminar
#EidalAdha
#BakridinHyderabad
#HappyEidulAdha2020
#Bakridcelebrations
#Coronavirus
#బక్రీద్


ఈసారి కరోనా వైరస్ వ్యాపించకుండా ముస్లీం సోదరులు అనేక జాగ్రత్తలను తీసుకుని బక్రీద్ పండుగ జరుపుకున్నారు.హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ముస్లీం సోదరులు అనేక జాగ్రత్తలు తీసుకుని బక్రీద్ వేడకలను ఇంటివద్దే నిర్వహిస్తున్నారు.