Sunisith అరెస్ట్, Views కోసం ఇంటర్వూ చేసిన అందరి పై చర్యలు - Police || Oneindia Telugu

  • 4 years ago
Sunisith has been in the news for months now. This much-ridiculed man has been giving interviews to random YouTube channels and claiming that he has been in multiple relationships with star heroines in the past.
#Sunisith
#Hyderabad
#Telangana
#Keesari
#Hyderabadpolice
#LavanyaTripathi

కొద్దికాలంగా యూట్యూబ్‌లో వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ గందరగోళానికి కారణమవుతున్న శ్రీరామోజు సునిశిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని సునిశిత్‌ను అరెస్ట్ చేశామని కీసర ఇన్స్‌పెక్టర్ నరేందర్ మీడియాకు తెలిపారు.