Sushant Singh Rajput : సుశాంత్‌ ను ఎలా చంపారంటే.. కరణ్ జోహర్ పాత్ర హైలైట్ అంటున్న కంగనా!

  • 4 years ago
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఎందో మంది ఆగడాలని బయటపెట్టింది. బాలీవుడ్‌పై ఎప్పటి నుంచో మరక పడ్డ నెపోటిజం అనే మాట మళ్లీ చర్చల్లోకి వచ్చింది. బాలీవుడ్ బంధుప్రీతిని ఎప్పటి నుంచో వేలెత్తి చూపిస్తున్న కంగనా రనౌత్‌.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు.
#SushantSinghRajput
#karanjohar
#KanganaRanaut
#RheaChakraborty
#Nepotism
#DriveMovie
#SonamKapoor
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai