Sachin Pilot కు అశోక్ గెహ్లాట్ చురకలు! || Oneindia Telugu

  • 4 years ago
Rajasthan Chief Minister Ashok Gehlot on Wednesday comments on Sachin Pilot of involvement in horse-trading with the BJP to topple his government in the state.
#RajasthanPoliticalCrisis
#AshokGehlot
#SachinPilot
#RajasthanPoliticalCrisis
#RahulGandhi
#CongressLegislativePartymeeting
#CongressMLAs
#bjp
#congress
#SachinPilotquit
#MadhyaPradesh
#pmmodi

రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ఓ వైపు రెబల్ నేత సచిన్ పైలట్‌కు పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ కాంగ్రెస్ పెద్దలు చెబుతుండగా.. మరోవైపు రాజస్థాన్ రాష్ట్ర నేతలు మాత్రం ఆయనపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ సహా ఆయన మద్దతుదారులంతా సచిన్ పైలట్ మాటెత్తితేనే మండిపడుతున్నారు.

Recommended