బజాజ్ ఆటో నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బజాజ్ ప్లాటినా 100 డిస్క్ బ్రేక్ పేరిట కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి బజాజ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ మోటారుసైకిల్ త్వరలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 59,373 ఉండొచ్చని అంచనా.
ఈ మోడల్ ప్రస్తుతం బజాజ్ ప్లాటినా కెఎస్ మరియు ప్లాటినా ఇఎస్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లలో లభిస్తుంది. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.49,261 గా ఉంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.55,546 గా ఉంది.
ఈ మోడల్ ప్రస్తుతం బజాజ్ ప్లాటినా కెఎస్ మరియు ప్లాటినా ఇఎస్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లలో లభిస్తుంది. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.49,261 గా ఉంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.55,546 గా ఉంది.
Category
🗞
News