ముసలి తనం లో 4 వ సారి తండ్రి అయిన ఫార్ములా వన్ మాజీ సీఈఓ Bernie Ecclestone || Oneindia Telugu

  • 4 years ago
Former Formula One boss Bernie Ecclestone has become a father for the fourth time at the age of 89.
#BernieEcclestone
#LewisHamilton
#Formula1
#F1
#FabianaFlosi
#CarRacing
#FormulaOne

వ్యాపారవేత్త, ఫార్ములా వన్ గ్రూప్ మాజీ సీఈఓ బెర్నీ ఎక్లెస్టోన్ 89 సంవత్సరాల వయసులో నాల్గవసారి తండ్రి అయ్యారు.ఎక్లెస్టోన్ యొక్క 44 భార్య ఫాబియానా ఫ్లోసి ఒక పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి యేస్ అని పేర్పు పెట్టారు.