Shyam K Naidu మళ్లీ మోసం చేశాడంటూ మరోసారి ఫిర్యాదు చేసిన సాయిసుధ! || Oneindia Telugu

  • 4 years ago
సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు, వర్థమాన నటి శ్రీ సాయి సుధ రిలేషన్‌షిప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను మోసగించాడనే ఆరోపణలపై శ్యాం కే నాయుడుపై మే 27వ తేదీన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సాయి సుధ కేసు నమోదు చేయడం సినీవర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
#ShyamkNaidu
#actorsaisudha
#ChotaKNaidu
#arjunreddyactorsaisudha
#SRNagarpolice
#tollywood