నేనే BCCI అధ్యక్షుడిని అయితే ఈ పాటికి..!! | KXIP's Ness Wadia Demand No China Sponsorship

  • 4 years ago
IPL should sever ties with Chinese sponsors, if not this season, then by 2021: Ness Wadia
#China
#Chinaapps
#India
#Ipl2020
#Indianpremierleague
#Ipl
#Vivo
#Csk
#KXIP
#Nesswadia

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ కంపెనీలను నిషేధించాలనే డిమాండ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) ఫ్రాంచైజీలు మద్దతు పలికాయి. ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ఆయా సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలకు కూడా ముగింపు పలకాలని తేల్చి చెప్పాయి. ఇప్పటికే చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

Recommended