భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' తమ సరికొత్త 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' కోసం కంపెనీ ఇప్పటికే టెస్ట్ రైడింగ్ రిజిస్ట్రేషన్లను అంగీకరించడం ప్రారంభించింది. ఇది అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బైక్ విడుదలకు ముందే టెస్ట్ రైడ్ చేయాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే, గడచిన మార్చ్ నెలలో ఈ సరికొత్త 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. వాస్తవానికి ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా దీని విడుదల ఆలస్యమైంది.

Category
🗞
News