బ్రిటిష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సరికొత్త టైగర్ 900 అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ .13.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ట్రయంప్ ఇప్పటికే రూ.50,000 రూపాయలతో బుకింగ్స్ కూడా స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ట్రయంప్ టైగర్ 900 బైక్ పూర్తిగా స్క్రాచ్ నుంచి తయారు చేశారు. అంతే కాకుండా మనుపటి సిరీస్‌ల కన్నా మరింత ఫ్రెష్‌గా కనిపించేలా డిజైన్ చేశారు.

Category
🗞
News