#YogaDay : Pranayama Helps To ఫైట్ Against COVID-19 Says PM Modi On Yoga Day

  • 4 years ago
Addressing the nation on the occasion of International Yoga Day, Prime Minister Narendra Modi on Sunday said the world is realising the need of Yoga, even more, today due to COVID-19 pandemic and Pranayama helps in building a strong respiratory system.
#YogaDay
#YogaDay2020
#InternationalYogaDay
#PMModi
#Pranayama
#yogaasanas
#SwamiVivekananda
#immunity
#RespiratoryProblems
#Health
#RespiratorySystem

అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజల ముందుకొచ్చారు. ఆదివారం తెల్లవారు జామున 6:30 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరచూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న ప్రధానమంత్రి.. ఈ సారి భిన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజల ముందుకొచ్చారు. యోగా విశిష్టతలను గురించి వివరించారు. తనకు తెలిసిన కొన్ని వైద్యపరమైన చిట్కాలనూ వివరించారు.

Recommended