• 5 years ago
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు హోండా ఇండియా తన బిఎస్-6 సివిక్ డీజిల్ వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త హోండా సివిక్ డీజిల్ వేరియంట్ వచ్చే జూలైలో మార్కెట్లో విడుదల కానుంది.

హోండా ఇప్పుడు ఈ బిఎస్-6 సివిక్ డీజిల్ వేరియంట్‌ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. సివిక్ పెట్రోల్ వెర్షన్‌ను హోండా గత ఏడాది మార్చిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా సివిక్ లో 1.6-లీటర్ ఐ-డిటిఇసి టర్బో ఇంజన్ డీజిల్ వెర్షన్‌తో అమర్చబడింది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

Category

🗞
News

Recommended