• 5 years ago
జర్మన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ 'పోర్షే' దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న 'పానమెరా' మోడల్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. పోర్షే పానమెరా మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఇందులో 10 ఇయర్స్ ఎడిషన్ పేరిట సరికొత్త స్టయిలింగ్‌తో తయారు చేసిన 'పోర్షే పానమెరా 4' మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.

సరిగ్గా పదేళ్ల క్రితం పోర్షే తమ పాపులర్ పానమెరా స్పోర్ట్స్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్‌ రెగ్యులర్ వెర్షన్ పానమెరాతో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లు కలిగి ఉంటుంది.

Category

🗞
News

Recommended