Sushant Singh Rajput లాగా ఎందరో.. Bollywood ఇంత దారుణమా..?

  • 4 years ago
Dabangg director Abhinav Kashyap made serious comments on Salman Khan Family and Arbaaz Khan
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#AbhinavKashyap
#SalmanKhan
#Nepotism
#karanjohar
#ArbaazKhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#Nepotisminbollywood
#karanjohargang



యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయి. సినీ తారల వారసత్వం, బంధుప్రీతి, ఫేవరిటిజం, వేధింపులు, బయటి నుంచి వచ్చిన వారిపై అణిచివేత లాంటి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

Recommended