#Mumbaigasleak: ఫార్మా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ లీక్, ప్రజలు ఉక్కిరిబిక్కిరి

  • 4 years ago
అసలే మహానగరం.. కాస్త అటు ఇటుగా రెండు కోట్ల మంది నివసించే దేశ ఆర్థిక రాజధాని. అలాంటి చోట గ్యాస్ లీకేజీ సంభవించింది. ఓ ఫార్మా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. ప్రజలు ఘాటు దుర్వాసనలతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. గ్యాస్ ప్రభావం అయిదు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. అచ్చంగా ఎల్జీ పాలిమర్స్ తరహాలో భారీగా గ్యాస్ వెలువడింది. దాని తీవ్రత స్టైరిన్ గ్యాస్ స్థాయిలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు ప్రాథమిక సమాచారం.

#Mumbaigasleak
#gasleak
#gasleakage
#Chembur
#mumbai
#Maharashtra
#pharmacompany
#vizaggasleak

Category

🗞
News

Recommended