• 4 years ago
Nayanthara and Prabhudeva Might work together?, Sources Saying That Prabhdeva and Nayan likely to do a film, which would direct by prabhdeva.
#Nayanthara
#Prabhudeva
#kuruppurajavellairaja
#shayeshasaigal
#vishal
#karthi
#kollywood

ఏ ముహూర్తాన 2020 ప్రారంభం అయిందో కానీ, కరోనా దెబ్బకి ప్రపంచం విలవిల్లాడిపోతోంది. కానీ, ఈ సమయంలోనూ ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం డిమాండ్ తగ్గకపోవడం విశేషం. ఇక కొత్త సినిమాల కోసం అటు జనాలు, ఇటు ఇండస్ట్రీ వాసులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Category

🗞
News

Recommended