Ebola Virus Outbreak In Congo!

  • 4 years ago
After Coronavirus taking the world Congo now is facing another epedemic in the form of Ebola virus.
#EbolaVirus
#Ebola
#Coronavirus
#Congo
#WHO
#Northwest
#COVID19


వరస మహమ్మారిలతో ప్రపంచ గడగడలాడుతోంది. కరోనావైరస్ ప్రపంచాన్ని కాటేసిన కొన్ని నెలలకే ఎబోలా వైరస్ మానవజాతిని కబళించేందుకు పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి కాంగో దేశంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఈక్వేటియర్ ప్రావిన్స్ బందాకా నగరంలో మృతి చెందినట్లు కాంగో ఆరోగ్య శాఖ మంత్రి లాంగాండో తెలిపారు. ఇంకా నలుగురిలో ఎబోలా లక్షణాలు కనిపించినట్లు చెప్పారు.

Recommended