David Warner Plans To Give Surprise To Mahesh Babu Fans Tomorrow !

  • 4 years ago
Australian cricketer David Warner who has turned into a pro in making the TikTok videos is grabbing TikTok lover's attention his awesome mimicking style. He is leaving his fans surprised grooving to the popular songs of Indian star heroes.
#DavidWarner
#TikTokvideos
#MindblockSong
#PakkaLocal
#DavidWarnerTikTokvideos
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#AlluArjun
#Bahubali
#viratkohli
#cricket

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ రేపు మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు. మహేశ్ బాబు ఫ్యాన్స్ విజ్ఞప్తి మేరకు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్‌బ్లాక్' పాటకి టిక్‌-టాక్ చేసి అలరించాడు. అయితే ఆ పాటలోని లిరిక్స్‌కు మాత్రమే వార్నర్ టిక్ టాక్ చేయడంతో ఫ్యాన్స్ మరోసారి కాస్ట్యూమ్స్‌తో కావాలని కోరారు.

Recommended