#Watch : A Video Of Migrants Looting Food Packets @ Railway Station

  • 4 years ago
A video of migrants looting a food cart at a railway station is doing the rounds in Madhya Pradesh, highlighting once again the plight of homebound migrant labourers, travelling for days without proper food and water.
#ViralVideo
#Migrants
#Lockdown
#LootingFood
#Migrantlabours
#shramiktrains
#railwaystation
#trains

నర్మదాపురం డివిజన్ రైల్వే స్టేషన్‌కు శ్రామిక్ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వలస కార్మికులు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్ చేసిన ఆహారం, బ్రెడ, వాటర్, తదితర ఆహార పదార్థాలు అధికారులు ఒక ట్రాలీలో తీసుకొచ్చారు.
అది చూసిన వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు.

Recommended