Venkatapuram Villagers demanded government to build a hospital in Venkatapuram village and Residents of Venkatapuram staged a Dharna near LG Polymers demanding job for each family in the village. The Styrene gas leakage incident took place in Venkatapuram on May 7.
#VizagGasLeak
#LGPolymers
#AndhraPradesh
#StyreneGasLeakage
#VenkatapuramResidentsDharna
విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు మంగళవారం(మే 19) ఎల్‌జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనతో ఎక్కువగా ప్రభావితమైన తమ గ్రామాన్ని వదిలేసి.. మంత్రులు,కమిటీలు పక్కన గ్రామాల్లో సభలు,సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

Category
🗞
News