Domestic Flights May Resume By May 18, Aarogya Setu App Is Mandatory For Passengers

  • 4 years ago
Reports have now claimed that the Narendra Modi-led government is planning to resume flight operations in a phased manner from May 17. The government is likely to allow airline companies to resume operation of local passenger flights by 18 May.
#flights
#Domesticflights
#flightsresumeindia
#domesticflightsbooking
#IRCTCAir
#civilaviation
#civilaviationministry
#flightsbooking
#airtransport
#airportsauthorityofIndia
#airlines
#centralgovernment
#HardeepSinghPuri
#india
#Lockdown2

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైళ్ల రూపంలో ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిస్తోంది సంబంధిత మంత్రిత్వ శాఖ. దీనికోసం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.

Recommended