Women Queues At Liquor Shops, Indian Women Giving Much Competition to Men In Alcohol

  • 4 years ago
A similar scenario has appeared in front of wine shops in many states. It was also revealed that not only males but also females were waiting for alcohol. It is astonishing that even women have to stand in queues in front of liquor stores that open once in 40 days.
#LiquorShops
#WomenQueuesAtLiquorShops
#femalesAlcohol
#coronaviruslockdown
#liquorstores
#liquorpricehike

లాక్ డౌన్ ఆంక్షలను సడలించి మద్యం దుకాణాలు తెరుచుకున్న తరుణంలో మద్యం ప్రియులు షాపుల వద్ద పోటెత్తారు. దాదాపు మూడు కీలో మీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి మద్యం కొనుగోలు చేసారు తాగుబోతులు. అనేక రాష్ట్రాల్లో వైన్ షాపుల ముందు ఇదే దృశ్యం కనిపించింది. మద్యం కోసం చెకోర పక్షుల్లా ఒక్క మగాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ఎదురు చూసారన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 40రోజుల తర్వాత ఒక్క సారిగి తెరుచుకున్న మద్యం షాపుల ముందు మగాళ్లకు ధీటుగా మహిళలు కూడా క్యూలైన్లో నుంచోవడం విస్మయానికి గురిచోస్తోంది. భయం, బెరుకు, మొహమాటం లేకుండా మద్యం షాపుల ముందు మద్యం బాటిళ్లు తీసుకెళ్లడానికి బ్యాగులతో నుంచోవడం ఆశ్యర్యానికి గురిచేసింది.