#Watch : Kim Jong Un Appeard In Public! | Oneindia Telugu

  • 4 years ago
North Korea's Kim Jong Un makes first public appearance in 20 days, at the completion of a fertilisers plant in Pyongyang.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#KimJongUnhealth
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#TrumponKimJongUn

ఎట్టకేలకు కిమ్ మిస్టరీ వీడింది..ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ క‌నిపించారు. 20 రోజుల బ్రేక్ త‌ర్వాత ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. నార్త్ కొరియా స్టేట్ మీడియా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఓ ఫెర్టిలైజ‌ర్ ఫ్యాక్ట‌రీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మంలో కిమ్ పాల్గొన్న‌ట్లు ఓ ప్రము న్యూస్ ఏజెన్సీ పేర్కొన్న‌ది. ఫెర్టిలైజ‌ర్ ఫ్యాక్ట‌రీ ఓపెనింగ్ప్రా శుక్రవారం జరగగా ప్రారంభ కార్య‌క్ర‌మం లో హాజరైన కిమ్ను చూసి ఫ్యాక్ట‌రీ ఉద్యోగులు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అయితే ఇట్టేవేళ 20 రోజుల కిమ్ మీడియా ముందుకు రాలేదని, గుండె ఆపరేషన్ వికటించడం వల్ల ఆయన చనిపోయారు అనే వార‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆ దేశ మీడియా ఇవాళ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

Recommended