Cricketers Serious People Stupidity

  • 4 years ago
harbhajan singh, irfan pathan and other Cricketers Serious tweets on some indians behavior during diva.
#harbhajansingh
#GautamGambhir
#IrfanPathan
#RavichandranAshwin
#teamindia
#indiancricketteam
#ipl2020
#lockdowneffect
#lockdown
#Cricket
#9pm9minute
#pmmodi
#narendramodi
#bjp
#india
#diva

ప్రధాని ఉద్దేశానికి వ్యతిరేకంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలోకి తొక్కి వీధుల్లో కాగడాలతో ర్యాలీ చేయడం, టపాసులు పేల్చడం చేశారు. ఇలాంటి వారిపై ఇప్పటికే భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా గౌతం గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ మండిపడ్డారు. ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended