IPL 2020 : Plea Filed In HC Against IPL Matches In Wake Of Coronavirus

  • 4 years ago
A PIL was filed in the Madras High Court on Tuesday, seeking a cancellation of the Indian Premier League's 13th edition due to the coronavirus outbreak in India. The cash-rich T20 tournament is scheduled to be held between March 29 and May 24.
#IPL2020
#Coronavirus
#IPLMatches
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket

మార్చి 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2020పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సెగ ఐపీఎల్‌కు తాకడమే అందుకు కారణం. కరోనా భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 60పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఐపీఎల్‌ను నిర్వహించవద్దని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Recommended