IPL 2020 : MS Dhoni Meets His Little Fan After Practice Session

  • 4 years ago
IPL 2020 : Prior to the commencement of the cash-rich league, Dhoni has been making the headlines on a consistent basis with his wicketkeeping and batting prowess at the nets with the CSK camp in Chennai. However, he again made heads turn and won hearts with his adorable interaction with a little fan after the practice session recently.
#IPL2020
#MSDhoni
#chennaisuperkings
#csk
#viratkohli
#rohitsharma
#dhonisix
#dhonistump
#cricket


ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్-13 మొదలవనున్న విషయం తెలిసిందే. అయితే నెల ముందు నుంచే చెన్నై క్రికెట్ అభిమానులకు ఐపీఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టడమే. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ మర్చి 2 నుండి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో మహీ ప్రతి రోజు ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

Recommended