RRR Update : MM Keeravani Huge Remuneration For RRR

  • 4 years ago
Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on 8th January 2021. Dvv Danayya Producer.
#RRRMovie
#RRRUpdate
#RRR
#MMKeeravani
#MMKreem
#SSRajamouli
#JrNTR
#NTR
#RamCharan
#KomaramBheem
#AlluriSitaramaraju
#AliaBhatt
#AjayDevgn


తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం RRR. 'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ గురించి తరచూ ఏదో ఒక సంచలన వార్త హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ఇక, తాజాగా RRR గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

Recommended