Watch Woman Gives Birth To Child On Street | బిడ్డకు జన్మనిచ్చే తల్లి భూమికి భారమా ?

  • 4 years ago
A woman gave birth to a child on street in Uttar Pradesh's Bahraich district on February 27. She gave birth to her child outside government hospital after doctors refused to admit her to hospital.
#ViralVideo
#labourpain
#childbirth
#governmenthospital
#UttarPradesh
#doctors
#Womandelivery
#streetbirth
తల్లికి బిడ్డ భారం కాదు అంటూ ఉంటారు. కానీ ఆ బిడ్డకు జన్మనిచ్చే తల్లి మాత్రం భారం అవుతుంది. ఎప్పటికప్పుడు గర్భిణి స్త్రీలు ప్రసవం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల కు సంబంధించి ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం.

Recommended