South Africa Skips Pak Tour In March

  • 4 years ago
south africa skip pak tour in march due to heavy workload.
#cricketsouthafrica
#pakcricket
#pcb
#southafricavspak
#SouthAfricatourofPak
#PAKvsSA
#CSA
#bangladesh
#srilanka
#cricket
#sportsnews
#telugucricketnews

అధిక పని ఒత్తిడి కారణంగా దక్షిణాఫ్రికా జట్టు తమ పాకిస్థాన్‌ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ఆడటానికి దక్షిణాఫ్రికా జట్టు పాక్ పర్యటనకు వెళ్లాలి. అయితే.. వర్క్‌లోడ్‌ ఎక్కువ ఉన్న కారణంగా ఆ టూర్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటిల్‌ జాక్వస్‌ ఫాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తామన్నారు.

Recommended