IPL 2020 : Know Salary Of MS Dhoni & Other Chennai Super Kings Players ? || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 : The IPL 2020 is closing in on us and the auction held in December last year had helped the eight teams to give a final shape to their squad. Of course, the auction was a rather low-key affair with budget restrictions in place but still there were a few big buys. Chennai Super Kings, though limited by salary cap, joined the group splurging for Sam Curran and Piyush Chawla. Here MyKhel is looking at the CSK players' salary, remaining purse etc.
#IPL2020
#chennaisuperkings
#csk
#mumbaiindians
#royalchallengersbenguluru
#rcb
#delhicapitals
#sunrisershyderabad
#rajasthanroyals
#cricket
#teamindia

భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆ జట్టు మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచింది. సస్పెన్షన్‌కు గురైన 2016,2017 సీజన్లలో మినహా మిగతా అన్ని సీజన్లలో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. గత సీజన్‌తో కలుపుకొని మొత్తం ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. చెన్నై సస్పెన్షన్‌కు గురైన రెండేళ్లు ధోని రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ఆడాడు.

Recommended