#WatchVideo : Mahesh Babu Making Fun With Cute Kid, Video Viral !

  • 4 years ago
A video related to Mahesh Babu is circulating now on social media. In this video mahesh babu is playing with a cute girl during the shoot spot.
#maheshbabu
#sarilerunikevvaru
#rashmikamandanna
#anilravipudi
#sitara
#alavaikuntapuramlo
#tollywood

సెలెబ్రిటీలు షూటింగ్ ల అనంతరం ఏ మాత్రం కాస్త టైం దొరికినా కుటుంబంతో స్పెండ్ చేస్తుంటారు..ఆ కోవలోకి చాలా మంది స్టార్లు వస్తారు. ముఖ్యానంగా మహేష్ బాబు..మహేష్ ఏ మాత్రం టైం దొరికినా తన గారాలపట్టి సీతారతో సరదాగా గడుపుతారు. దీనికి సంబంధించి చాల ఫోటోలు వీడియోలు మనం చూసాం.. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో మహేష్ బాబు కు సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇదే ! ఈ వీడియో లో వున్న ఈ క్యూట్ పాప సితార అనుకుంటే పొరపాటే.. షూటింగ్ స్పాట్ లో కాస్త టైం దొరకడం తో అక్కడున్న ఓ పాప తో ఇలా సరదాగా ఆడుకుంటూ సమయాన్ని గడిపారు మహేష్. అయితే ఈ వీడియో పై చాల మంది నెటిజన్స్ సరిలేరు నీకెవ్వరూ మూవీ లో ఓ సాంగ్ లోలా హి ఐస్ సో క్యూట్ షి ఐస్ సో స్వీట్ అని కామెంట్లు పెడుతున్నారు.

Recommended